They say that the governance in Telangana is a bit chaotic. They say that free buses are of no use. They say that the roads are not in good condition. They are especially expressing extreme dissatisfaction regarding ration cards. They say that they have not received their ration cards even after a month of applying for them. They say that the officials are used to bribes. They remind many that their loans have not been waived. They are already saying that the governance in the state should be changed. తెలంగాణలో పాలన కాస్త అస్తవ్యస్తంగా ఉందని చెబుతున్నారు. ఉచిత బస్సుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు. రోడ్లు సరిగా లేవని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసి నెల రోజులు దాటినా రాలేదని చెబుతున్నారు. అధికారులు లంచాలకు అలవాటుపడ్డారని చెబుతున్నారు. చాలా మందికి రుణ మాఫీ కాలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాలన తీరును మార్చుకోవాలని చెబుతున్నారు. #telangana #cmrevanthreddy #congress
Also Read
పరిపాలనలో పూర్తిస్థాయిలో ఏఐ వినియోగం.. తెలంగాణా తొలిఅడుగు! :: https://telugu.oneindia.com/artificial-intelligence/telangana-as-a-state-fully-utilized-ai-in-administration-deputy-cm-expressed-his-wish-445265.html?ref=DMDesc
లిక్కర్ ఫుల్ బాటిల్ 750 ml మాత్రమే ఉండడానికి కారణం అదే..! :: https://telugu.oneindia.com/news/business/reason-behind-full-bottle-of-liquor-is-only-750-ml-445245.html?ref=DMDesc
జగన్ ఆపరేషన్ షురూ- వైసీపీలోకి కాంగ్రెస్ కీలక నేతలు, టీడీపీ సీనియర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-congress-leaders-to-join-in-ysrcp-soon-as-latest-discussions-details-here-445171.html?ref=DMDesc