Shocking Incident - అది తిరుపతి రూరల్ మండలం, డేట్ జులై 11, మజ్జిగ కాల్వ ప్రాంతంలో స్థానిక ఎమ్మార్వో.. భారీగా పోలీసులను మోహరించి ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. ఇందులో తప్పేముంది అది సర్వసాధారణమైన విషయమే కదా అనకోవచ్చు. కానీ నిర్వాసితుల తరఫున ఎమ్మార్వోను ప్రశ్నించిన ఓ అడ్వకేట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దెక్కడి విడ్డూరం సామి అనుకుంటూ.. ఆ అడ్వకేట్ తన గోడును వన్ ఇండియా వద్ద వెళ్లబోసుకున్నారు. ఒక వైపు మేజిస్ట్రేట్.. మరో వైపు అడ్వకేట్. మధ్యలో ఇళ్లు కొల్పోయిన పేదలు. ఎవరికైనా అన్యాయం జరిగితే లాయర్ ద్వారా కోర్టును ఆశ్రయించి న్యాయ జరిగేలా ప్రయత్నిస్తాం. మరి అలాంటి న్యాయం చేయాల్సిన మేజిస్ట్రేటే కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్న ఘటన తిరుపతి రూరల్ మండలంలో జరుగుతుంది. ఎమ్మార్వో రామాంజనేయులు నాయక్, అడ్వకేట్ సేతు మాధవ్ మధ్య జరిగిన గొడవ ఏంటో.. ఎన్ని కేసులు నమోదయ్యాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
It happened in Tirupati Rural Mandal, on July 11, in the Majjiga Kalva area. The local MRO, accompanied by a large police force, carried out a massive demolition drive. At first glance, this might seem like a routine government operation. But here's where it turns controversial.
An advocate, who stood up and questioned the MRO on behalf of the displaced families, was shockingly booked by the police.
You may wonder — how does questioning an official make someone a criminal? The advocate, feeling helpless and targeted, approached OneIndia and shared his version of the incident.
In this situation, we see a magistrate on one side, an advocate on the other, and poor families who lost their homes caught in the middle.
In a democracy, when injustice occurs, people are expected to approach the court through lawyers. But what happens when the very system meant to uphold justice turns against those who defend the voiceless?
This disturbing incident from Tirupati Rural raises serious questions. What really happened between MRO Ram Anjaneyulu Naik and Advocate Sethu Madhav? How many cases were filed? Let’s hear it directly from the people involved.
👉 Watch the full video for this exclusive ground report only on OneIndia.
తిరుపతి - షిర్టీ కి ప్రత్యేక రైళ్లు: స్టాపులు, షెడ్యూల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/south-central-railway-announces-special-trains-between-tirupati-and-shirdi-445487.html?ref=DMDesc
తిరుపతి వందేభారత్ పట్టాలెక్కకుండా అడ్డుకుంటోందెవరు - తెర వెనుక..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/why-the-delay-in-launching-vijyawada-to-banglore-via-tirupati-vande-bharat-445157.html?ref=DMDesc
వామ్మో..గుండెలు అద్దిరిపోయుంటాయ్: తిరుపతి-అలిపిరి వద్ద.. డ్యాష్ క్యామ్ లో :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/leopard-spotted-near-alipiri-in-tirupati-445143.html?ref=DMDesc