Srushti Test tube Baby Center - Key facts are coming out about the Secunderabad Srishti Test Tube Baby Center. It is learned that the administrators collected from beggars. It seems that the investigation has also revealed that eggs were also collected from casual laborers. In connection with this case, the Gopalapuram police have arrested Dr. Namrata, the administrator of the Srishti Test Tube Baby Center. Two lab technicians have been detained along with her.
సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిర్వాహకులు బిచ్చగాళ్ల నుంచి వీర్య కణాలు సేకరించినట్లు తెలిసింది. అలాగే అడ్డ కూలీల నుంచి అండాలు కూడా కలెక్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు.
శబరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ వేళల మార్పు- తిరుపతి టైం ఇలా, కొత్త నెంబర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-announces-new-number-and-changed-timings-for-sabari-express-444685.html?ref=DMDesc
వందేభారత్ రైళ్లు ఇక చర్లపల్లి కేంద్రంగా, తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/railways-to-launch-mega-coach-and-fright-maintenance-depo-in-cherlapally-444341.html?ref=DMDesc