తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన నిహార్ కపూర్... వైసీపీ , వైఎస్ జగన్ గురించి చేసిన కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అమ్మతో పాటు నేను కూడా జగన్‌ని కలవడానికి వెళ్లగానే నా మెడలో పార్టీ కండువా వేసేశారు. అలా ఎందుకు వేశారో తెలీదు. ఎవరు వెళ్లినా వేసేస్తారనుకుంటా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. #hhvm #jayasudha #nihaarkapoor #ysrcp #politics #cinema #bahubali #controversy #ysjagan #appolitics #bahubali #tollywood #telugucinema
Also Read
పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్.. ఆమె తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని పవర్ స్టార్ కోరిక :: https://telugu.filmibeat.com/interviews/pawan-kalyan-favorite-heroine-powerstar-revealed-in-his-recent-interview-159191.html?ref=DMDesc
హరి హర వీరమల్లు రిజల్ట్‌పై.. తొలిసారిగా స్పందించిన డైరెక్టర్ జ్యోతి క్రిష్ణ :: https://telugu.filmibeat.com/whats-new/director-am-jyothi-krishna-reacted-on-pawan-kalyan-hari-hara-veera-mallu-movie-result-159163.html?ref=DMDesc