Sravana Maasam - తెలుగు రాష్ట్రాలు కళ్యాణ శోభ సంతరించుకున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మూఢం, ఆషాఢం కారణంగా 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, వెండి ఆభరణాల షాపులు వెలవెలబోయాయి. వస్త్ర దుకాణాల్లో బిజినెస్ పడిపోయింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. పురోహితులకు పని లేకుండా పోయింది. కానీ… శ్రావణం వస్తూనే సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు జనం.
Wedding bells are ringing across the Telugu states! With the arrival of Sravana Maasam, auspicious days are back, and so is the grand festive mood. After 48 quiet days of Mooda and Ashada Maasam, where no weddings or sacred functions took place, the Telugu people are now witnessing a vibrant comeback of celebrations.
📌 What Changed?
💍 Lakhs of weddings are now being held.
🏬 Jewellery and clothing stores are witnessing huge crowds.
🏛️ Marriage halls and function venues are fully booked.
🙏 Priests are back to performing ceremonies.
From gold purchases to saree shopping and venue bookings — Shravana Maasam has brought life back into the economy and hearts of families!
👉 Watch the full video to see how Telugu states are celebrating this auspicious season.
👍 Like | 💬 Comment | 🔔 Subscribe for more cultural and lifestyle updates.