YS Jagan - ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు. ఈ రోజు బెంగళూరు నుంచి రానున్న జగన్ రేపు (మంగళవారం) పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 31న జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డికి వెళ్లనున్నారు. వచ్చే వారం అంటే ఆగస్ట్ 5 న రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారు. ఆపై వారం నంద్యాల జిల్లాలోని డోన్ లో పర్యటిస్తారు. అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు జగన్ సమాయత్తం అవుతున్నారు. పూర్తిగా పార్టీ శ్రేణులు - జనం మధ్యనే ఉండేలా కార్యాచరణ ప్రకటించనున్నారు.
Former Andhra Pradesh CM Y.S. Jagan Mohan Reddy is all set for an intense political tour across districts. Starting from July 30, Jagan is ramping up his public and party engagements.
📌 Key Highlights:
📍 PAC Meeting scheduled for Tuesday.
📅 July 31: Visit to Nellore Jail to meet ex-Minister Kakani Govardhan Reddy.
🤝 Also meeting senior leader Prasanna Kumar Reddy.
📅 August 5: Visit to Rajahmundry Jail to meet MP Mithun Reddy.
📍 Dhone Visit (Nandyal District) in following week.
🗓️ From August 15: Jagan will launch district-wise party meetings.
👉 His mission: to reconnect with party cadre and the public, and to announce a strategic action plan for the future of YSRCP.
📢 Stay tuned for exclusive updates on Andhra Pradesh politics and Jagan’s next moves!
జగన్ ఆపరేషన్ షురూ- వైసీపీలోకి కాంగ్రెస్ కీలక నేతలు, టీడీపీ సీనియర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-congress-leaders-to-join-in-ysrcp-soon-as-latest-discussions-details-here-445171.html?ref=DMDesc