Controversies continue in the Warangal Congress. There are ongoing differences between Minister Konda Surekha and Murali.. and other Congress leaders. The district leaders have brought Konda's behavior to the attention of the Congress high command. It is known that MLA Nayini Rajender Reddy has made harsh comments on Konda Murali. He said that doing politics with BC card will not work. In response, Konda Murali responded boldly. Yes, he made it clear that he will do politics with BC card. Nayini Rajender Reddy is also speaking strongly. He says that doing politics in the name of caste will not work. He made it clear that the high command is all one. He came to Gandhi Bhavan on Friday. Naini Rajender Reddy. వరంగల్ కాంగ్రెస్ లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు.. ఇతర కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతోన్నాయి. కొండా వ్యవహారశైలిపై జిల్లా నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా మురళిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీ కార్డుతో రాజకీయం చేస్తే నడవదన్నారు. దీనికి ప్రతిగా కొండా మురళి ధీటుగా స్పందించారు. అవును బీసీ కార్డుతోనే రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. కులం పేరుతో రాజకీయం చేస్తే నడవదని చెబుతున్నారు. హైకమాండ్ అందురూ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం నాడు గాంధీ భవన్ కు వచ్చారు. #kondamurali #kondasurekha #nainirajenderreddy
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/big-shock-for-minister-konda-surekha-complaint-on-her-to-election-commission-441981.html?ref=DMDesc
కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టిన కొండా మురళి! :: https://telugu.oneindia.com/news/telangana/konda-murali-who-has-been-put-in-risk-konda-surekha-minister-post-with-his-comments-441873.html?ref=DMDesc