Jagruti president and MLC Kavitha has demanded that 42 percent reservation be implemented for BCs in local bodies. She has written a letter to AICC president Mallikarjun Kharge in this regard. She has demanded that reservation be given to BCs. She has also questioned BJP state president Ramachandra Rao about the reservation of BCs. However, Congress and BJP leaders are reminding that MLC Kavitha did not say a single word about BCs when BRS was in power. But now they are accusing Kavitha of cheating BCs. Congress woman leader Indira Shobhan Goud said that Congress will give 42 percent reservation to BCs. She said that injustice is being done to BCs in BJP and BRS. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గేకు లేఖ రాశారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును బీసీల రిజర్వేషన్ గురించి ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్క మాట మాట్లాడలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీసీలను కవిత మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తుందని కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ గౌడ్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. #mlckavitha #jagruthi #brs
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీదే హవా..తాజా లెక్కలివే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/details-of-donations-received-by-political-parties-in-the-country-441823.html?ref=DMDesc
ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు మావే..! :: https://telugu.oneindia.com/news/telangana/brs-party-will-win-whenever-the-elections-come-former-minister-errabelli-dayakar-rao-441507.html?ref=DMDesc