కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుదిదశకి చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్, నేడు మాజీముఖ్యమంత్రి కేసీఆర్‌ని విచారణ చేయనుంది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫ్యాం హాస్ నుంచి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను ఇప్పటికే కమిషన్ విచారించింది. ఏఈఈలు మొదలు ఈఎన్సీ వరకు విచారించిన కమిషన్ సాక్ష్యాలు నమోదు చేసింది. నీటిపారుదల, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సహా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు,
Former Chief Minister KCR appeared before the Kaleshwaram Commission of Inquiry. Along with him, the commission permitted 9 BRS leaders to enter BRKR Bhavan. KCR departed from his Erravelli residence and later reached Hyderabad. Before KCR, the commission had already questioned Harish Rao and BJP MP Etela Rajender. It is known that the inquiry by Justice P.C. Ghose Commission has reached its final stage.
విచారణకు కేసీఆర్ హాజరు వేళ కీలక పరిణామాలు - చంద్రబాబు తరువాత..!! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-to-appear-before-kaleswaram-commission-brs-protests-439301.html?ref=DMDesc
కేసీఆర్ తో కవిత భేటీ, కీలక మలుపు - అనూహ్య నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-meets-kcr-amid-latest-letter-controversy-details-here-439297.html?ref=DMDesc
మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. భయపడనంటూ కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/telangana/big-relief-for-former-minister-harish-rao-439237.html?ref=DMDesc