Rains in AP Today : ఉపరితల ధ్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల శనివారం రాత్రి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పడి వానకి పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.