Heavy Rains in AP : ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.