Rains and Thunderstorms in Andhra Pradesh : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.