AI Services Launched at Natco Cancer Center at Guntur GGH : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తెస్తున్నసాంకేతిక విప్లవం. వైద్యరంగంలోనూ అద్భుత ఫలితాలు ఆవిష్కరిస్తున్న ఏఐ సేవలను గుంటూరు జీజీహెచ్(GGH) కూడా అందిపుచ్చుకుంది. జీజీహెట్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రోగులకు మెరుగైన, కచ్చితత్వంతో కూడిన వైద్యం అదించనుంది.