Ongoing Medical Camps in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇంటింటికీ తిరిగి వైద్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. నేడు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.