Ongoing Cancer Screening Tests in Balabhadrapuram : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని క్యాన్సర్ వణికిస్తోంది. దీంతో ఆ గ్రామంలో క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు కొనసాగుతున్నాయి. జీఎస్‌ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. విశాఖ హోమి బాబా క్యాన్సర్ పరిశోధన కేంద్రం నుంచి అంకాలజీ వైద్య నిపుణులు హాజరయ్యారు. ఇప్పటికే 26 తాగునీటి నమూనాలను అధికారులు సేకరించామని అధికారులు తెలుపుతున్నారు.
Category
🗞
News