National Level Bull Racing In Tenali: బండ లాగుడు పోటీల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఒంగోలు జాతి గిత్తలు పౌరుషంతో పోటిపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైన జాతీయ స్థాయి ఎద్దుల పందాలు ఫ్లడ్ లైట్ల వెలుగులు, కామెంట్రీ హోరు, ప్రేక్షకుల కేరింతలతో సందడి నెలకొంది.