Skip to playerSkip to main contentSkip to footer
  • 2/14/2025
FASTag New Rules: Toll Plaza వద్ద వాహనదారుల నుంచి toll charge కోసం ఉద్దేశించిన Fastag లావాదేవీలకు సంబంధించి National Payment Corporation కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా Block List ఉన్న FASTag వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధిని ప్రవేశపెట్టింది. నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్‌లోంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
#FASTag
#fastagnewrules
#To11plaza
#FASTagpayments


Also Read

FASTag alert: కొత్త రూల్స్ తెలుసుకోండి :: https://telugu.oneindia.com/news/india/alert-for-motorists-new-fastag-rules-from-february-17-424739.html?ref=DMDesc

ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్: వాహనదారులు ఈ మార్పులు చేసుకోవాల్సిందే :: https://telugu.oneindia.com/news/india/alert-to-fastag-users-motorists-have-to-make-these-changes-397701.html?ref=DMDesc

Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? కేంద్రం డెడ్ లైన్..! :: https://telugu.oneindia.com/news/india/central-government-key-advice-to-paytm-fastag-users-this-is-the-deadline-378643.html?ref=DMDesc

Category

🗞
News

Recommended