Patient Commits Suicide After Being Scolded by Nurse : నర్సు తిట్టిందని రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పరిధిలో దామరగిద్ద మండలం కందన్ పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. స్థానిక ఆసుపత్రిలో చూపించినా తగ్గలేదు. దీంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించాలి అనుకున్నారు.