Parents commit suicide in Nandyal : అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఉన్నప్పటికీ పోస్టుమార్టం గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని ఉన్న వారిని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెళ్లడించారు.