తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. జరిగిన ఘటనలో టీటీడీ అధికారుల తప్పు లేదని, కేవలం కొందరిలో షుగర్ స్థాయి పడిపోవడం వల్ల చనిపోయారని అన్నారు. #ChintaMohan #tirumala #tirupati #ttd #VaikunthaDwaraDarshan #VishnuNivasam #Stampede #Devotees #APGovt #TTDEO #TTDCahirman