Skip to playerSkip to main contentSkip to footer
  • 10/30/2024
Nara Lokesh Met Microsoft CEO Satya Nadella at the company's headquarters in Redmond

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈఓలు, అధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కలిశారు. ఏపీలో ఉన్న అవకాశాలపై సత్య నాదెళ్లకు లోకేష్ వివరించారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ కు టెక్నికల్ సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు.

#naralokesh
#microsoft
#satyanadella
#amaravathi
#ithub
#AIcapital
#chandrababu
#itministerlokesh
~PR.358~ED.234~HT.286~

Category

🗞
News

Recommended