CM Chandrababu Review on Distribution of Compensation to Flood Victims :వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అక్టోబర్ 4 నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని సృష్టం చేశారు. బాధితులు ఎవరూ అసంతృత్తితో ఉండటానికి వీల్లేదని అధికారులతో సీఎం పేర్కొన్నారు.