Amaravathi VIT University Students Designed E Bike : పెరుగుతున్న జనాభాతో పాటే వాహనాల వాడకమూ ఎక్కువై కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజలూ పర్యావరణహితం కోసం ఎలక్ట్రికల్ వాహనాలవైపు మెుగ్గు చూపుతున్నారు. ఐతే అక్కడక్కడ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలడంతో ఈ-వాహనాల వినియోగంపై సందిగ్ధం నెలకొంది. ఇందుకు పరిష్కారంగా AI సాంకేతికతతో ఈ-బైక్ తయారు చేసిందీ VIT బృందం. ఆ విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.