Campus Recruitment Training by JNTU Gurajada Vizianagaram : నాలుగేళ్లు కష్టపడితే రాని ఉద్యోగం 4 నెలల కోచింగ్‌తో వస్తోంది. కారణం ఆయా సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు యువతలో లేకపోవడం. ఈ వ్యత్యాసం తగ్గించాలని విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంది JNTU-గురజాడ విజయనగరం. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆ శిక్షణ వివరాలు ఇవి.