Denial of Temple Entry to Dalits : నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలోకి దళితులను వెళ్లనివ్వకుండా వేరే కులస్తులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలు యథావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.