Sand Mining Deadline Extended for JP Company: ఇసుక తవ్వకాలు, విక్రయాల విషయంలో గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా వెంకటరెడ్డే జేపీ సంస్థకు ఇసుక తవ్వకాల గడువు పెంచినట్లు తేలింది. గనుల శాఖ అధికారుల ఇసుక దస్త్రాల పరిశీలనలో వెంకటరెడ్డి గుట్టురట్టయింది.