ప్రభుత్వం ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం | Telugu OneIndia

  • 8 months ago
Governor Tamilisai approved the bill to merge the RTC into the government. After the officials gave satisfactory answers to the governor's doubts, the bill was approved.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గవర్నర్ సందేహాలకు అధికారులు సంతృప్తికర సమాధానలు ఇవ్వడంతో బిల్లుకు ఆమోదం తెలిపారు.

Recommended