Skip to playerSkip to main contentSkip to footer
  • 3/5/2022
Team India all-rounder Ravindra Jadeja, who hit a century in the first Test against Sri Lanka, paid a solid tribute to his captain Shane Warne.
#INDvsSL
#RavindraJadeja
#ShaneWarne
#ViratKohli
#RohitSharma
#RishabhPant
#HanumaVihari
#ShreyasIyer
#MayankAgarwal
#PriyankPanchal
#JaspritBumrah
#BhuvneshwarKumar
#ShubmanGill
#KSBharat
#MohammedSiraj
#UmeshYadav
#TeamIndia
#Cricket

శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో మెరిసాడు.సెంచరీ పూర్తయిన వెంటనే తన కెప్టెన్ షేన్ వార్న్‌కు ఘన నివాళులర్పించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా షేన్ వార్న్‌ వ్యవహరించారు. అరంగేట్ర సీజన్‌లో రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జడేజా తన కెప్టెన్ అయిన షేన్ వార్న్‌కు ఘన నివాళులర్పించాడు.

Category

🗞
News

Recommended