బీసీ ల జనగణన త్వరితగతిన చేపట్టక పోతే ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హెచ్చరించారు. బీసిలు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చేస్తారని వీహెచ్ తెలిపారు.
Senior Congress leader V Hanumantrao has warned the central government that it will launch a movement if the BC census is not expedited. VH said governments would be overthrown if the Bc Community get anger. #Bccensus #Centralgovernment #Bcroundtablemeeting #Rkrishna #Allpartybcleaders #Pressclub