A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. It connects to the Red Fort said Delhi Assembly Speaker Ram Niwas Goel. #Delhi #Assembly #Tunnel #RedFort #RamNiwasGoel #DelhiLegislativeAssembly #oldsecretariatdelhi
ఢిల్లీ అనగానే రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, జామా మసీదు, తుగ్లకాబాద్ ఫోర్ట్, జంతర్ మంతర్ వంటి చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. వాటికి సాక్ష్యంగా ఓ సొరంగం తాజాగా వెలుగులోకి వచ్చింది.