Skip to playerSkip to main contentSkip to footer
  • 8/21/2021
Shoaib Akthar Missing India, Waiting for the betterment of indo pak relations.
#Teamindia
#ViratKohli
#BabarAzam
#Indvspak
#T20WORLDCUP


భారత దేశంలో తనకెన్నో మధుర స్మృతులు ఉన్నాయని పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గుర్తుచేసుకున్నాడు. త్వరలోనే రెండు దాయాది దేశాల సంబంధాలు మెరుగవుతాయని ఆశించాడు. బాలీవుడ్‌ స్టార్ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ తనని సొంత తమ్ముడిలా చూసుకొనేవారని పేర్కొన్నాడు.

Category

🗞
News

Recommended