Akkineni NagaChaitanya vs Akkineni Akhil. #AkkineniNagarjuna #AkkineniNagaChaitanya #AkkineniAkhil #LalSinghChaddha #Thankyoumovie
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక హీరో చేయాల్సిన పాత్రలు మరో హీరోకు వెళ్తుంటాయి. అలా తాజాగా నాగ చైతన్యకు మంచి ఆఫర్ వచ్చింది. హిందీలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు.