Skip to playerSkip to main contentSkip to footer
  • 6/30/2021
Sajan Prakash's Saga: From struggling to execute single butterfly pain to achieving A wound in 10 months
#TokyoOlympics2021
#SajanPrakash

టోక్యో ఒలింపిక్స్‌కు 'ఏ'అర్హత ప్రమాణం అందుకున్న భారత తొలి స్విమ్మర్‌గా కేరళ పోలీస్ అధికారి సాజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించారు. రోమ్‌ వేదికగా జరిగిన సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు.

Category

🥇
Sports

Recommended