Kohli ని దూరం నుండి చూసేవాడు.. BCCI ఎక్కుపెట్టిన బాణం | Arzan Nagwaswalla | Oneindia Telugu

  • 3 years ago
Arzan Rohinton Nagwaswalla was already a hero in Nargol, a small village located in the Indian state of Gujarat, just around the Maharashtra border. Having represented Gujarat at the Under-16s, Under-19s and Under-23 level, he is the pride of Valsad district. On Friday (May 7), Valsad and the Nagswaswalla family added another feather to their cap after Arzan was picked as one of the four standby players for the upcoming WTC final against New Zealand and the Tests in England.
#ArzanNagwaswalla
#TeamIndia
#WTCFinal
#ViratKohli
#RohitSharma
#Bcci
#Indvseng
#Indvsnz


ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్‌తో పాటు నలుగురిని స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా బీసీసీఐ ఎంపికచేసింది. వారిలో అర్జాన్‌ నాగ్వాస్‌వాలా కూడా ఒకడు. అర్జాన్‌ భారత జట్టుకు ఎంపికైయ్యేందుకు ప్రధాన కారణం అతడు ఎడమచేతి వాటం పేసర్‌ అన్న కారణమే. అంతేకాకుండా అర్జాన్‌ గణాంకాలు కూడా ఎంతో బాగున్నాయి.

Recommended