Skip to playerSkip to main contentSkip to footer
  • 3/31/2021
Mega brother Nagababu Intresting comments on Sudigali Sudheer.
#SudigaliSudheer
#Nagababu
#Jabardasth
#Getupsrinu

నాగబాబు తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వెరైటీ సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. అలా కొందరు జబర్దస్త్ మీద కూడా ప్రశ్నలు అడిగేశారు. మీకు రాం ప్రసాద్ ఇష్టమా? గెటప్ శ్రీను ఇష్టమా? అంటే గెటప్ శ్రీను ఫోటో పెట్టేసి ఆన్సర్ చెప్పేశాడు నాగబాబు.

Recommended