Skip to playerSkip to main contentSkip to footer
  • 3/24/2021
Coronavirus Update in TS: Telangana recorded 431 fresh coronavirus positive cases taking the total number of cases to 3,04,298
#CoronavirusTSUpdate
#shutdowncinematheaters
#Lockdown
#schoolsclosed
#Coronavirusinindia
#medicalcolleges
#educationalinstitutes
#COVID19Vaccination
#Telangana
#andhrapradesh
#newcoronacases

తెలంగాణ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,280 కరోనా నిర్ధరణ పరీక్షలు చేపట్టగా కొత్తగా 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 1676కి చేరింది. కరోనా వ్యాధి నుంచి నిన్న 228 మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 2,99,270కి చేరింది.

Category

🗞
News

Recommended