Trinamool Congress (TMC) president Mamata Banerjee released her party's manifesto for the West Bengal assembly elections on Wednesday, promising a slew of schemes and measures that she would bring if her party is voted to power. #WestBengalElections2021 #WestBengalassemblyElection #TMCmanifesto #MamataBanerjee #5StatesAssemblyelections #wbassemblypolls #petrolhike #cookinggaspricehike #electioncampaignrally #BJP #TMC #PMmodi
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో తమ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడితే తాము చేయబోయే కీలక అభివృద్ధి పనులు గురించి వివరించారు. ఈ సందర్భంగా కోల్కతాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.