Why was PV Narasimha Rao's daughter fielded as an MLC candidate? Motkupalli Narasimhulu Questioned in a program that KCR had decided to victimize the candidate of the Congress party who knew that they would lose. #TelanganaMLCElections #MotkupalliNarasimhulu #CMKCR #BandiSanjay #BJP #TelanganaCongress #Telangana
అధికార తెరాస పార్టీ అభ్యర్థులు లేక కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన పీవీ. నరసింహారావు కూతురిని ఎందుకు ఎమ్యెల్సీ అభ్యర్థిగా నిల్చోపెట్టారు ? ఓడిపోతామని తెలిసే కాంగ్రెస్ పార్టీ కి చెందిన అభ్యర్థిని మరోసారి బలిపశువుని చేసేందుకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మోత్కుపల్లి నరసింహులు ఓ కార్యక్రమం లో చెప్పుకొచ్చారు.