Telangana Panchayati Raj Minister Errabelli Dayakar Rao slams BJP and Central Government #ErrabelliDayakarRao #CentralGovernment #TelanganaPanchayatiRajMinister #ErrabelliDayakarRaoslamsBJP #CMKCR #TRS #BJP #KTR #Telangana
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి పై మండిపడ్డారు. నిధులు మంజూరు చేయకుండా, విభజన చట్టంలోని హామీలు కూడా నెరవేర్చకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది అని నిప్పులు చెరిగారు.