A large number of TRS activists from Janagama to Rangareddy district have joined the BJP. under Bandi Sanjay leadership at Nampally. #Telangana #TRS #Nampally #BandiSanjay #CMKCR #TelanganaBJP #KTR
నాంపల్లి బీజేపీ కేంద్రం సందడిగా మారింది.జనగామ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెరాస కార్యకర్తలు బీజేపీ లో చేరారు. తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ నేతృత్వం లో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు.