Skip to playerSkip to main contentSkip to footer
  • 2/18/2021
Ap Panchayat Elections update.
#Andhrapradesh
#Ysjagan

ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలై.. మధ్యాహ్నం 3.30 గంటల దాకా.. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తారు. పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

Category

🗞
News

Recommended