Skip to playerSkip to main contentSkip to footer
  • 1/9/2021
BJP State president Bandi Sanjay along with party national general secretary Tarun Chugh, the party’s Telangana State in-charge, will participate in a rally here on January 8.

#KhammamCorporationElections
#BJPrallyinKhammam
#BandiSanjay
#KhammamMLCElection2021
#CMKCR
#TRS
#BJP
#Telangana
#CoronaVaccine

దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెడితే.. తెలంగాణ ప్రజలు అవినీతికి వాక్సిన్‌ను కనుగొన్నారన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. కరప్షన్‌ వ్యాక్సిన్‌ను దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రయోగించి సఫలీకృతమయ్యారని.. తర్వాత ఖమ్మంలో ప్రయోగిస్తారని పేర్కొన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు.

Category

🗞
News

Recommended