3 years ago

Ind Vs Aus 2020 : Ravindra Jadeja Joins MS Dhoni & Virat Kohli In Elite List Of Indian Players

Oneindia Telugu
Oneindia Telugu
India vs Australia : India all-rounder Ravindra Jadeja achieved a momentous feat, which before him, only MS Dhoni and Virat Kohli have.
#BoxingDayTest
#RavindraJadeja
#ViratKohli
#MSDhoni
#AjinkyaRahane
#IndvsAus2020
#MohammadSiraj
#IndvsAus2ndTest2020
#ChateshwarPujara
#MayankAgarwal
#PrithviShaw
#IshantSharma
#JaspritBumrah
#ShubhmanGill
#MohammedShami
#Cricket
#TeamIndia

భారత స్టార్ ఆల్‌రౌండ్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌‌లో ఆడిన రవీంద్ర జడేజా.. టెస్టుల్లో 50 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. దాంతో టీ20, వన్డే, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కనీసం 50 మ్యాచులు ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మాత్రమే సాధించారు.

Browse more videos

Browse more videos