Skip to playerSkip to main contentSkip to footer
  • 12/19/2020
Adipurush : Bollywood actor Saif Ali Khan finds himself at the receiving end of a legal case over his interview for Adipurush
#Adipurush
#Prabhas
#Saifalikhan
#Bollywood
#Omraut

అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది తాజాగా జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. సైఫ్ అలీఖాన్, దర్శకుడు ఓం రౌత్ పేర్లను తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

Recommended