Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2020
ICC T20 rankings: Virat Kohli gains a place as KL Rahul breaks into top 3
#ViratKohli
#KlRahul
#Virat
#Icc
#Iccrankings
#Ausvsind
#Indvsaus
#Indvsaust20
#Indiavsaustralia
#Babarazam
#Dawidmalan
#Adamzampa

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. రాహుల్ మూడో స్థానంలో నిలువగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Category

🥇
Sports

Recommended