Skip to playerSkip to main contentSkip to footer
  • 11/26/2020
GHMC Elections 2020: Bandi Sanjay sensational comments, BJP Reacts
#GHMCElections2020
#BandiSanjaysensationalcomments
#BJP
#CMKCR
#TRS
#AIMIM
#Oldcity
#Telangana
#Hyderabad
#బండి సంజయ్


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఈ మూడు పార్టీల నేతల మధ్యే మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య కామెంట్లు పీక్‌కి చేరాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట భారీ డైలాగ్‌లు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతీ డైలాగ్ పేలుతోంది

Category

🗞
News

Recommended