3 years ago

Bandi Sanjay Vs KTR : బండి సంజయ్‌ కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ | GHMC Elections

Oneindia Telugu
Oneindia Telugu
GHMC Elections 2020 : KTR condemns bandi sanjay comments.
#Bandisanjay
#Rohingyas
#Ktr
#Ghmcelections
#Ghmcelections2020
#Hyderabad
#Trs
#Bjp

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా? అని ప్రశ్నించారు.

Browse more videos

Browse more videos