Skip to playerSkip to main contentSkip to footer
  • 11/21/2020
Telangana BJP President Bandi Sanjay challenges CM KCR to come to Bhagyalakshmi temple at Charminar and take an oath of truth
#GHMCelections2020
#BandiSanjayChallengesCMKCR
#TelanganaBJPPresidentBandiSanjay
#Charminar
#TRS
#Bhagyalakshmitemple
#Congress

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ టూర్‌తో హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. వరద సాయం ఆపాలని ఈసీకి లేఖ రాసినట్లుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సంజయ్... దానిపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.

Category

🗞
News

Recommended