Skip to playerSkip to main contentSkip to footer
  • 4/23/2020
IPL and T20 World Cup in India in 2020: Sunil Gavaskar suggests 'swap', Asia Cup postponement
#ipl2020
#icc
#t20worldcup
#ipl
#bcci
#sunilgavaskar
#ravishastri
#asiacup

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రమాదకర కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటగా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. భారత్‌లో మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించడంతో.. టోర్నీ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి

Category

🥇
Sports

Recommended