Coronavirus In India : COVID-19 Cases Crossed 20,000 This Could Peak By Mid May !
  • 4 years ago
India has reported 715 new active cases of coronavirus and 50 deaths in the last 24 hours. The total cases of coronavirus in India have climbed to 19,984, out of which 15,474 are active cases, 3,869 have recovered, 640 have died and one migrated, according to health ministry data of April 22.
#COVID19
#COVID19Cases
#CoronavirusInIndia
#lockdown
#coronavaccine
#PMNarrendraModi
#Coronaviruslockdown
#hotspotdistricsinindia

దేశంలో కరోనా వైరస్ కేసుల రోజు రోజుకూ పెరుగుతూ ఉన్నాయి.. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1400 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20వేలకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 19,984 కరోనా కేసులు నమోదయ్యాయి. 3870 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 640 మంది మృతి చెందారు. ఇక, మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆ రాష్ట్రంలో 5218 కేసులు నమోదయ్యాయి.
Recommended